VIDEO: హుండీలు తాళాలు పగులగొట్టి చోరీ

VIDEO: హుండీలు తాళాలు పగులగొట్టి చోరీ

ASF: శివకేశవ ఆలయంలో జరిగిన చోరీ(Theft) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 20న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో మొత్తం ఐదు హుండీలు ఉండగా, అందులో మూడు హుండీల తాళాలను పగులకొట్టి డబ్బును దోచుకెళ్లినట్లు ఆలయ పూజారి మనోజ్ పాండే తెలిపారు. ఈ ఘటనపై ఆలయ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు.