VIDEO: ఫిరంగిపురంలో గుడ్ ఫ్రైడే వేడుకలు

VIDEO: ఫిరంగిపురంలో గుడ్ ఫ్రైడే వేడుకలు

GNTR: లోకరక్షకుడైన క్రీస్తు మానవులను పాపముల నుంచి రక్షించేందుకు శిలువను ఎక్కారని ఫిరంగిపురం బాల యేసు దేవాలయ విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బాల యేసు దేవాలయంలో నిర్వహించిన శిలువ మార్గం కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.