'నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ATP: ఎంపీఆర్ డ్యాం నుంచి పెన్నానదికి త్వరలోనే నీటిని విడుదల చేస్తున్నట్లు తహసీల్దార్ షర్మిల, హెచ్ఎల్సీ ఏఈ కిషోర్ బుధవారం పేర్కొన్నారు. దీంతో మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల్లోని కోనేపల్లి, అప్పాజిపేట, కండ్లపల్లి, వంకరాజుకాలువ, పామిడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెన్నానదికి రోజుకు 500 క్యూసెక్కుల పైగానే నీటిని విడుదల చేస్తామన్నారు.