డ్రంకన్ డ్రైవ్.. ఇద్దరికి జైలు శిక్షా
NZB: మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందికి జరిమానా విధించగా ఇద్దరికీ జైలు శిక్ష పడిందని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 13 మందికి ట్రాఫిక్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ భారీ జరిమనా విధించగా ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష విధించారు.