పోలీస్ త్యాగమూర్తులను స్మరించుకుందాం: సీఐ
SRCL; పోలీసు త్యాగమూర్తులను స్మరించుకుందామని చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, ఏఏస్సై, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.