లేటరైట్ తవ్వకాల వల్ల నీటి వనరులు విఘాతం

లేటరైట్ తవ్వకాల వల్ల నీటి వనరులు విఘాతం

Akp: నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో చేపడుతున్న లేటరైట్ తవ్వకాల వల్ల ఆ ప్రాంత గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డీ.వెంకన్న శనివారం అన్నారు. ఈ మైనింగ్ వెనుక కూటమి నాయకులు, నర్సీపట్నంకు చెందిన నాయకులు ఉన్నారన్నారు. ఈ తవ్వకాల వల్ల ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములకు అందించే నీటి వనరులు పూర్తిగా దెబ్బతింటాయన్నారు.