వేములవాడ రాజన్న సేవలో భువనేశ్వరి పీఠం స్వామి వారు

SRCL: వేములవాడ రాజన్నను భువనేశ్వరి పీఠము స్వామి వారు శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారు భువనేశ్వరి పీఠము స్వామి వారికి ఆలయ పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసుకున్న అనంతరం ఆలయ ఈఓ వినోద్ రెడ్డి వారికి స్వామి వారి కళ్యాణ మండపంలో ప్రసాదాలు అందజేశారు.