తాటి చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

తాటి చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో తాటి కళ్లు గీసే సమయంలో గీత కార్మికుడు పాలకుర్తి సతీష్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా మోపుతాడు తిరగబడడంతో చెట్టుపై నుంచి కింద పడినట్లు స్థానిక గీత కార్మికులు తెలిపారు. వెంటనే స్పందించి సతీష్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.