'షేక్ రఫీకి పట్టణ అధ్యక్ష పదవి ఇవ్వవద్దు'
TPT: వైసీపీ పార్టీ నుండి వచ్చిన షేక్ రఫీకి నాయుడుపేట టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వవద్దని గురువారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నేలవల విజయశ్రీకి కార్యనిర్వాక కార్యదర్శి రాజేంద్ర విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రఫీ వల్ల టీడీపీ నాయకులు చాలామంది ఇబ్బంది పడ్డారని, పార్టీ కోసం కష్టపడ్డ వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు.