విద్యార్థులకు విద్యాసామాగ్రి వితరణ

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శపాఠశాల విద్యార్థులకు శుక్రవారం శ్రీ సరస్వతి మాత సాంఘిక సేవా సమాజం సహకారంతో 50 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, పలకలు, రాతపుస్తకాలు, బ్యాగులు,పెన్స్, పెన్సిల్స్ ఏంఈవో హరిప్రసాద్ వర్మ పంపిణి చేశారు. దాతల సాయంను సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఏంఈవో యుగంధర్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HM వెoకమరాజు పాల్గొన్నారు.