హోళీ సందర్భంగా మార్చి 3 సెలవు

హోళీ సందర్భంగా మార్చి 3 సెలవు

అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు హోళీ పండుగ సందర్భంగా మంగళవారం రోజును సెలవుగా ప్రకటించారు. అకాడమిక్ క్యాలెండర్‌లో సెలవుగా ఉన్న బుధవారం రోజును సాధారణ పనిదినంగా నిర్వహించనున్నారు. ఆ రోజు 10వ తరగతి గ్రాండ్ టెస్ట్, 9వ తరగతి SA-2 పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, సిబ్బందికి సూచించారు.