స్టేషన్ ఘణపూర్ మండలంలో విజేతలు వీరే..!

స్టేషన్ ఘణపూర్ మండలంలో విజేతలు వీరే..!

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

★ చంద్రు తండా- అరుణ (కాంగ్రెస్)
★ రాఘవపూర్-మెరుగు క్రాంతి (BRS)
★ విశ్వనాధపురం-యాదమ్మ (కాంగ్రెస్)

మరిన్ని అప్ డేట్స్ కోసం హిట్ టీవీ యాప్‌ను చూస్తూనే ఉండండి.