ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ఆహ్వానం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ఆహ్వానం

సత్యసాయి: బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మక్బూల్ హుసేన్ ప్రకటించారు. కళాశాలలో బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథ్స్, బీఏ ఎకనామిక్స్, బీఏ స్పెషల్ తెలుగు కోర్సుల్లో విద్యార్థులు చేరవచ్చని ఆయన తెలిపారు.