VIDEO: నిబంధలకు విరుద్ధంగా టికెట్లకు డబ్బులు వసూలు

VIDEO: నిబంధలకు విరుద్ధంగా టికెట్లకు డబ్బులు వసూలు

VSP: గాజువాకలో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర మహా గణపతి మండపం వద్ద నిబంధలకు విరుద్ధంగా టికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. పార్కింగ్ లోనికి అనుమతించకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దింతో అక్రమ వసూళ్లపై సీపీకి భక్తులు ఫిర్యాదు చేసిన్నట్లు సమాచారం. పిర్యాదుపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టి అక్రమ వసూలను నిలిపివేశారు.