VIDEO: 'ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి'

VIDEO: 'ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి'

NRML: ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను వారు స్వీకరించారు. వారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సూదించారు.