అమ్మకానికి 2 ఐపీఎల్ జట్లు: గోయెంకా

అమ్మకానికి 2 ఐపీఎల్ జట్లు: గోయెంకా

IPL డిఫెండింగ్ ఛాంపియన్ RCB జట్టును డియాజియో అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టును కూడా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చేసిన ట్వీట్ ఇప్పుడు ఈ చర్చకు దారితీసింది. ఆయన Xలో ‘RCB, RR జట్లను అమ్మకానికి పెట్టినట్లు విన్నా. ఈ జట్ల కోసం నలుగురు ఐదుగురు పోటీలో ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.