క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు

క్రికెట్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు

MNCL: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలోని ట్రినిటీ హైస్కూల్‌లో అండర్ 17 క్రికెట్ బాల బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. పాఠశాల అకాడమీ డైరెక్టర్ జాన్ క్రానే, ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకుబ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.