గిరిజన సంఘం జాతీయ సమావేశం
ASR: రాజస్థాన్ రాష్టం ఉదయపూర్‌లో గిరిజన సంఘం జాతీయ సమావేశం ఈ నెల 15,16వ తేదీల్లో జరగనున్నట్లు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ఆదివారం తెలిపారు. ఈ నేపథ్యంలో సురేంద్ర మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ప్రాంతంలో అరవలి పర్వత ప్రాంతాల్లో అపారమైన సహజ వనరులను అదని పరం చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాన్ని ప్రజలు అడ్డుకోవాలని అన్నారు.