తొక్కిసలాట మృతులకు YSRCP ఎక్స్‌గ్రేషియా
SKLM: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇందులో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ పార్టీ బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.