VEDIO: శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు

VEDIO: శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, నువ్వుల నూనె, సుగంధ ద్రవ్యాలతో శనీశ్వర స్వామికి అభిషేకం చేశారు. అనంతరం విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.