స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం: బీజేపీ చీఫ్
HYD: ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్పీకర్‌ను రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని రాహుల్ అన్నారని, కానీ ఆయన మాటలను పట్టించుకోలేదని విమర్శించారు.