హత్య కేసు UPDATE.. ముగ్గురు కొట్టడంతోనే మృతి

NZB: ఆర్మూర్ పట్టణంలో టీచర్స్ కాలనీ కెనాల్ కట్ట ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రాత్రి సమయంలో కనపర్తి రాజు, కనపర్తి సత్యనారాయణ, బడే రవిలు డబ్బుల విషయంలో మృతుడు మైలారపు సోమేశ్ @ సాయిలు గొడవపడి, బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల మృతి చెందినట్లు తేలిందని ఆర్మూర్ సీఐ తెలిపారు.