'పరదా' రివ్యూ & రేటింగ్

అనుపమ పరమేశ్వరన్ నటించిన 'పరదా' మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పరదా అనే ఆచారాన్ని పాటిస్తున్న గ్రామానికి చెందిన ఓ యువతి, ఆ పరదా తమను కాపాడలేదనే విషయం తెలిసి.. దాన్ని గ్రామస్తులకు ఎలా నిరూపించిందనేది మూవీ కథ. అనుపమ నటన బాగుంది. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లాయి. కథ, కథనం బాగుంది. కొన్నిచోట్ల సాగదీత మూవీకి మైనస్. రేటింగ్ 3/5.