ఢిల్లీ పేలుడు.. వెలుగులోకి కీలక విషయాలు
ఢిల్లీ పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఏడుగురిని NIA విచారిస్తుంది. నిందితురాలు డా. షాహిన్ షహీద్ తన భార్య అని ముజమ్మిల్ షకీల్ విచారణలో వెల్లడించాడు. 2023లో ముజమ్మిల్, షాహిన్ షహీద్ పెళ్లి చేసుకున్నారు. 2023లో ఆయుధాలు కొనేందుకు ముజమ్మిల్‌కు షాహిన్ రూ.6.5 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.