VIDEO: సమయపాలన పాటించకుండా జోరుగా మధ్యం అమ్మకాలు

VIDEO: సమయపాలన పాటించకుండా జోరుగా మధ్యం అమ్మకాలు

NLR: కోవూరు మండలంలోని సాలు చింతల గ్రామంలో సమయపాలన పాటించకుండా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మద్యం షాపు వద్దనే బెల్ట్ అవతారం ఎత్తి జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం పూట దారి గుండా వెళ్లే మహిళలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.