VIDEO: సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు

VIDEO: సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు

HYD: హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ మహిళా మోర్చా, యువమోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.