'గంజాయి అలవాటు జీవితాన్నే నాశనం చేస్తుంది'

'గంజాయి అలవాటు జీవితాన్నే నాశనం చేస్తుంది'

GNTR: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం” కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ ఆధ్వర్యంలో JKC కళాశాలలో విద్యార్థులకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం దుష్పరిణామాలపై వివరించారు. విద్యార్థి దశలో చేసే చిన్న పొరపాటు జీవితాన్ని దారి తప్పించే ప్రమాదం ఉందని డీఎస్పీ హెచ్చరించారు