క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేత కంబాల
E.G: గోకవరం మండల కేంద్రంలో బీజేపీ దళిత యువసేన ఆధ్వర్యంలో శనివారం రాత్రి క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత విశ్వ హిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల పాల్గొన్నారు. ముందుగా ఆయన క్రైస్తవ సోదరీ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రైస్తవ సోదరి మణులకు నూతన వస్త్రాలను అందజేశారు.