VIDEO: స్టీల్ ప్లాంట్‌కు LPG నిరంతరం సరఫరా చేయాలి: CITU
VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు LPGను నిరంతరాయంగా సరఫరా చేయాలని స్టీల్ CITU ప్రధాన కార్యదర్శి జె. అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. సోమవారం స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రపంచంలో యుద్ధ పరిస్థితుల ప్రభావంతో LPG సరఫరాలో అంతరాయం ఏర్పడి ఉత్పత్తి దెబ్బతింటోందన్నారు.