'యుద్ధం అనివార్యమైతే దేశ పౌరులు కూడా సిద్ధం కావాలి'

KKD: పాకిస్తాన్- ఇండియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధం అనివార్యమైతే దేశ పౌరులు కూడా త్యాగాలకు సిద్ధం కావాలని భారతీయ వాయుసేన విశ్రాంతి ఉద్యోగి ఎస్. నగేష్ పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో యుద్దం- పౌరుల బాధ్యతపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.