VIDEO: "కోతుల బెడదను వెంటనే నివారించాలి"

VIDEO: "కోతుల బెడదను వెంటనే నివారించాలి"

MHBD: కురవి మండలంలోని పలు గ్రామాల్లో కోతులు స్వైరవిహారం, చేస్తూ గ్రామస్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పదుల సంఖ్యలో కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లి తింటున్నాయి. అంతేకాకుండా రోడ్డుపై వెళ్తున్న ప్రజలను గాయపరుస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పై అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరారు.