రామ్ లాల్‌జీ తో మంత్రి నారా లోకేష్ భేటీ

రామ్ లాల్‌జీ తో మంత్రి నారా లోకేష్ భేటీ

GNTR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్ జీతో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమాలపై ఇరువురు వివరించారు. ఈ భేటీలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.