అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు : ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు : ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

NLG: అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. నిడ‌మ‌నూరు మండలంలోని జంగాలవారిగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగ‌న్‌వాడీ భవనం, రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం ఆయ‌న శంకుస్థాపన చేశారు.