RCB అభిమానులకు శుభవార్త

RCB అభిమానులకు శుభవార్త

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో IPL- 2026 సీజన్ మ్యాచ్‌ల నిర్వహణకు అధికారికంగా అనుమతినిచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ RCB ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను MAR 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనుంది. ఈ సీజన్‌లో మొత్తం ఐదు హోమ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.