అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ
NZB: సాలూరు మండలంలో కొత్త అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ భవన నిర్మాణానికి రూ. 12 లక్షలు మంజూరు చేసినట్లుగా అధికారులు తెలిపారు. నిర్మాణం పూర్తయితే, మండలంలోని చిన్నారులకు, గర్భిణులకు మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఏఈ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.