'బాల్య వివాహాలను అరికట్టాలి'

'బాల్య వివాహాలను అరికట్టాలి'

MDK: బాల్యవివాహాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విజన్ NGO స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నవనీత పేర్కొన్నారు. కొల్చారం మండలం చిన్న ఘనపూర్‌లో గ్రామైక సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాల్యవివాహాలు జరిగితే 1098, 100 నంబర్‌కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సీసీ వెంకటేశం, వీవోఏ మంజుల పాల్గొన్నారు.