అలా అయితే మీ రేషన్ కార్డ్ కట్.!

అలా అయితే మీ రేషన్ కార్డ్ కట్.!

HYD: తెలంగాణ విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్ చేసింది. PAN, GST నంబర్లను రేషన్‌కార్డు డేటాతో లింక్ చేస్తే HYDలో దాదాపు 2 లక్షల మంది IT చెల్లింపుదారులు బియ్యం కార్డులు కలిగి ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటికే 80% వెరిఫికేషన్ పూర్తైందని అంతర్గత సమాచారం. IT పేయర్స్, Govt ఉద్యోగుల కార్డులను AI సాఫ్ట్‌వేర్‌తో గుర్తించారు.