వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA

PLD: వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేషుడి విగ్రహ మండపంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సతీమణి శోభారాణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం, వరికపూడిశెల ప్రాజెక్టు సకాలంలో పూర్తికావాలనే సంకల్పంతో ఈ పూజలు నిర్వహించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు.