VIDEO: ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
JN: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనగామ మండలం సమీర్ పేట గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్, ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటర్ల కోసం కల్పించిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, ఓటింగ్ ప్రక్రియను సమీక్షించి, ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా సూచనలు చేశారు.