ధారూర్ పోలీస్ స్టేషనన్ను అకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

ధారూర్ పోలీస్ స్టేషనన్ను అకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

VKB: జిల్లా SP నారాయణ రెడ్డి సోమవారం ధారూర్ మండల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. వచ్చిన కేసులను పెండింగ్‌లో ఉంచకూడదని అధికారులకు సూచించారు. నేరాల నియంత్రణపై ప్రజలకు వివరించాలని అన్నారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు. CT రఘురాములు, సిబ్బంది తదితరులు ఉన్నారు.