తిప్పర్తిలో ముందస్తు జనగణన షురూ..!

తిప్పర్తిలో ముందస్తు జనగణన షురూ..!

NLG: తిప్పర్తి మండలంలో 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. తిప్పర్తి రైతు వేదికలో మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ముందస్తు గణన చేపట్టేందుకు తిప్పర్తిని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు.