ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామంలో నేలవేణి జ్యోతి - రవి దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి బుధవారం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల పరిషత్ అభివృద్ధి వీవీ రాజేశ్వరి, కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.