ఆది కర్మ యోగి క్రింద 165 గ్రామాలు ఎంపిక

ఆది కర్మ యోగి క్రింద 165 గ్రామాలు ఎంపిక

PPM: ఆది కర్మ యోగి కార్యక్రమాన్ని 165 గిరిజన గ్రామాలలో చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆది కర్మ యోగి కార్యక్రమంపై శుక్రవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆది కర్మయోగి ఒక గొప్ప కార్యక్రమం అన్నారు. సమాజ భాగస్వామ్యంతో గిరిజన గ్రామాలలో సాధికారిత సాధించడం జరుగుతోందని చెప్పారు.