రెండేళ్లుగా ఇంట్లోనే బంధించి బాలిక

రెండేళ్లుగా ఇంట్లోనే బంధించి బాలిక

SKLM: ఇచ్ఛాపురం ప్రాంతంలో ఓ బాలికను ఆమె తల్లి రెండేళ్లుగా ఇంట్లోనే బంధించి ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదివిన బాలిక రజస్వల అయిన తర్వాత భయంతో తల్లి భాగ్యలక్ష్మి ఆమెను బయటకు వెళ్లనివ్వలేదు. భర్త మృతితో ఒంటరిగా మారిన తల్లి భయాలు హద్దులు దాటి ఈ స్థితి ఏర్పడింది. అధికారులు ఇద్దరికీ కౌన్సెలింగ్ అందించి అనారోగ్యంతో ఉన్న తల్లిని KGHకు, బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.