సహపంక్తి భోజనం చేసిన : మాజీ ఎమ్మెల్యే

సహపంక్తి భోజనం చేసిన : మాజీ ఎమ్మెల్యే

MDK: గజ్వేల్ నియోజకవర్గ తూప్రాన్ మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వడ్డించిన అన్నంను బొడ్డు శేఖర్ వారి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి ‍ భోజనం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.