ప్రధాని మోడీ సభకి భారీగా తరలిన బీజేపీ శ్రేణులు
PLD: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు సభకు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మాచర్లలో బస్సుకు బీజేపీ నాయకులు జండా ఊపి ప్రారంభించారు.