విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ కలెక్టరేట్‌లో పోషణ్ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ నేడు జిల్లాలో తీవ్ర వడగాలులు.. ప్రజలు బయటకి రావొద్దు: APSDMA
➢ గజపతినగరంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
➢ విజయనగరం సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆరకు MP తనూజారాణి