అరవింద్ మృతికి నూడుల్స్ యే కారణమా?

BDK: జూలూరుపాడులో డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. కత్తి రాములు-నాగమణి దంపతుల కుమారుడు అరవింద్‌కు 5 నెలల కింద వివాహం జరగగా, అతని భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చింది. భార్యతో ఫ్రైడ్ రైస్,నూడుల్స్ తినగా వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మృతిపై తానా తండ్రికి అనుమానం వొచ్చి పిర్యాదు చేశాడు.