ఆర్టెమిస్-2 అద్భుత వీడియోలు వైరల్
చంద్రుడి వద్దకు మానవులను పంపేందుకు ఉద్దేశించిన ‘ఆర్టెమిస్-2’ను నాసా తాజాగా ప్రయోగించింది. నలుగురు వ్యోమగాములతో కూడిన ‘ఓరియన్’ రాకెట్.. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జాబిల్లి దిశగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.