VIDEO: తుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

VIDEO: తుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

KKD: తుని రాజా ప్రభుత్వపాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి స్కిల్ డెవలప్మెంట్ పోటీలలో ప్రధాన బహుమతులు కైవసం చేసుకున్నట్లుగా హెచ్ఎం లక్ష్మీ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మట్టిలో మాణిక్యాల మాదిరిగా వేదాంజలి, సత్యనారాయణ విసరపు వెంకటరమణలు ప్రతిభ సూపర్ అన్నారు.